సుష్మ స్వరాజ్ ( 67 ) కన్నుమూత


ఢిల్లీ లోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ మృతి

1952 ఫిబ్రవరి 14 న జన్మించిన సుష్మ

సుష్మ భర్త ప్రముఖ న్యాయవాది కౌశల్

సుష్మ కు ఒక కుమార్తె

1977 లో తొలిసారి హర్యానా MLA & మంత్రి

7 సార్లు MP గా గెలిచిన సుష్మ

1990 లో తొలిసారి రాజ్యసభకు ఎన్నిక

1996, 98 లో వాజ్ పాయ్ ప్రభుత్వం లో కేంద్ర మంత్రి


2006 లో మధ్య ప్రదేశ్ నుండి రాజ్యసభకు ఎన్నిక

1998 లో ఢిల్లీ సీఎం గా పని చేసిన సుష్మ

మిజోరాం గవర్నర్ గా పని చేసిన సుష్మ భర్త

2004 ఉత్తరా ఖండ్ నుండి రాజ్య సభకు ఎన్నికైన సుష్మ

2014-19 మధ్య విదేశాంగ శాఖ మంత్రి

2019 అనారోగ్యంతో ఎన్నికలకు దూరం

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?