విద్యార్థే హంతకుడు

చల్లపల్లి

చల్లపల్లి నిన్న చల్లపల్లిలో నారాయణ రావు నగర్ కు చెందిన దాసరి ఆదిత్య( 8) సోమవారం రాత్రి స్నానాల గదిలో హత్యకు గురైన సంగతి తెలిసిందే..

చల్లపల్లి సి. ఐ వెంకట్ నారాయణ ,ఎస్ ఐ నాగరాజు లు వివిధ కోణాల్లో దర్యాప్తు ప్రారంభించి కేసును చేధించారు..

పదో తరగతి విద్యార్థిని ఆదిత్య దుర్భాషలాడారని దీనిపై ఇద్దరి మధ్య సోమవారం గొడవ జరిగిందని తెలిపారు..

రాత్రి 9 గంటల సమయంలో కూడా  విద్యార్థుల ఎదురు తిట్టుకోవడంతో కాపలాదారు మందలించాడు..

అదే విద్యార్థి ఆదిత్యను బాత్రూం కి తీసుకెళ్లి పెన్సిల్ చెక్కే చాకుతో మెడమీద కోసినట్లు ఆ విద్యార్థి అంగీకరించాడు..

హత్య చేసిన తర్వాత రక్తం మరకలు దుస్తులపై పడడంతో వాటిని సూట్ కేసులొ దాచి వేరే దుస్తులు ధరించి వచ్చి పడుకున్నాడు...

సస్పెండ్

వీధుల్లో అలసత్వం వహించిన  హాస్టల్ కాపలాదారు నాగరాజు ఇన్చార్జి సంక్షేమ అధికారి రామరాజు ను సస్పెండ్ చేస్తూ కృష్ణాజిల్లా కలెక్టర్  ఇంతియాజ్  అహ్మద్ మంగళవారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు....

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?